- NOTICE BOARD
- Sep 2020 Sem End Exams Notice - Updated Date - 02-09-2020
- Sep 2020 Exams Hall-ticket instructions - Updated Date - 02-09-2020
- Sep 2020 Sem End Exams Notice - Updated Date - 28-08-2020
- Sep 2020 Sem End Exams Notice - Updated Date - 24-08-2020
- The Department of Chemistry is going to organize National webinar on "HYDROGEN BASED ECONOMY - FUTURE PROSPECTS" on 12.08.2020 @ 10.00 AM - 12.30 PM - Updated Date - 05-08-2020
- Exams Notice - Updated Date - 03-08-2020
- Examinations Notice - Updated Date - 22-07-2020
- ఆగస్టు 3, 2020 (సోమవారం) నుండి ఫైనల్ ఇయర్ (2017-2020 batch) విద్యార్థులకు రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబడును. రీషెడ్యూల్డ్ టైం టేబుల్ వివరాలకు కళాశాల వెబ్సైట్ ను గమనించండి. - Updated Date - 13-07-2020
- Exams Notice - Updated Date - 13-07-2020
- The Department of Mathematics Organize Two day National Webinar on " Applications of Mathematics in Engineering and Physics" from 10.07.2020 to 11.07.2020 in association with IQAC. - Updated Date - 09-07-2020
- Attendance Notice - Updated Date - 03-07-2020
- జూలై 1 నుండి జరగవలసిన సెమిస్టర్ 6 మరియు 4 పరీక్షలు ప్రస్తుతం జరుపబడవు. ఈ పరీక్షలు ఎప్పుడు జరుపబడునో తర్వాత తెలియచేస్తాము. - Updated Date - 27-06-2020
- Admission Online form 2020-2021 AG&SG Siddhartha Degree College (Autonomous), Vuyyuru. Click the link : https://forms.gle/1t1ZWSn4jvqgpmSM9 - Updated Date - 20-06-2020
- సెమిస్టర్ పరీక్షల సమాచారం: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇచ్చిన వివరణ ప్రకారం సెమిస్టర్ పరీక్షలు జులై 1 నుండి ప్రారంభమగును. - Updated Date - 08-06-2020
- ఊహించని పరిస్థితుల కారణంగా సకాలంలో పనులు పూర్తికాక అందరం బాధపడుచున్నాము.పరిస్థితులు అనుకూలించగానే ఆగిపోయిన పనులు కొనసాగుతాయి.కాలాన్ని వృధాచేసుకోవద్దు. - Updated Date - 18-05-2020
- అనివార్య కారణాల వలన సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు రెండు నెలల అవరోధం ఏర్పడినది. కాలయాపన జరిగినందున ప్రిపరేషన్ పరంగా జాగ్రత్తవహించవలసినది. - Updated Date - 08-05-2020
- తృతీయ సంవత్సరం విద్యార్థులు రెగ్యులర్ పరీక్షలు మరియు సప్లిమెంటరీ పరీక్షలు వ్రాయవలెను గనుక ప్రయత్నలోపం లేకుండా జాగ్రత్తపడండి. - Updated Date - 08-05-2020
- ఏ క్షణంలోనైనా లాక్ డౌన్ విరమణ సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు అనుకూలంగా ఉన్నట్లయితే, ఆగిపోయిన మొదటి విడత పరీక్షలు ముందుగా పూర్తిచేస్తాము (సెమిస్టర్ 6,4). - Updated Date - 02-05-2020
- అసాధారణ పరిస్థితుల కారణంగా వాయిదాపడిన సెమిస్టర్ పరీక్షల నిర్వహణ కొద్దిరోజుల ముందస్తు సమాచారంతో నిర్వహించబడును. మీ అమూల్యమైన కాలాన్ని వృధాచేసుకోవద్దు. - Updated Date - 23-04-2020
- లాక్ డౌన్ ముగిసిన వెంటనే తగు వ్యవధితో నిర్వహించబడే సెమిస్టర్ పరీక్షలకు సన్నధులు కావలసినదిగా డిగ్రీ విద్యార్థులకు తెలియచేయడమైనది. కళాశాల వెబ్సైటును మరియు ఎస్.ఎం.ఎస్.లను నిరంతరం గమనించండి. - Updated Date - 16-04-2020